హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి బయలుదేరిన ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉపరాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు.
తెలంగాణ
ఉపరాష్ట్రపతికి మంత్రి పొన్నం ప్రభాకర్ వీడ్కోలు


