MLG: నిజాం పాలనలో గణపురం కోట కీలకంగా వ్యవహరించింది. జమీందారు పింగిలి కోదండరామిరెడ్డి కోట కేంద్రంగా రేగొండ, గణపురం, వెంకటాపూర్, ములుగు ప్రాంతాల నుంచి పన్నులు వసూలు చేసి నిజాం పాలకులకు పంపేవారు. ఆయన నిజాం పాలకులకు వకీలుగా కూడా వ్యవహరించారు. నాడు పాలకులకు సేవలందించిన ఈ చారిత్రక కోట నేడు శిథిలావస్థకు చేరింది.
తెలంగాణ
నిజాం పాలనకు సేవలందించిన గణపురం కోట


