HYD: సికింద్రాబాద్ డివిజనల్ కార్యాలయం సంచాలన్ భవన్‌లో 'స్వచ్ఛత హి సేవా 2026' కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. డీఆర్ఎం డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్, ఏడీఆర్ఎంలు, శాఖాధికారులు, సిబ్బంది ఈ ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భారతదేశం కోసం తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
తెలంగాణ
సంచాలన్ భవన్‌లో స్వచ్ఛతా ప్రతిజ్ఞ కార్యక్రమం


