MHBD: నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలోని శ్రీ సోమేశ్వర వైన్స్‌లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ కొంతమంది యువత గురువారం కౌంటర్ వద్ద గొడవకు దిగారు. కింగ్‌ఫిషర్ బీర్లను వైన్స్‌లో విక్రయించకుండా బెల్ట్‌షాపులకు బాక్సులుగా ఇస్తున్నారని ఆరోపించారు. కూల్ లేని బీర్లు ఇస్తామని సిబ్బంది చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ
VIDEO: బీర్ల కోసం వైన్స్ వద్ద యువత గొడవ..


