హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ల దరఖాస్తులకు గడువు పెంపు

NLG: ఉచిత ఆటోమేటిక్ కుట్టు మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునే BC మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముగిసిన దరఖాస్తు గడువును పొడిగించింది. అర్హులు సెప్టెంబర్ 30లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఇవాళ జిల్లా BC అభివృద్ధి అధికారి ఎ. సంజీవయ్య తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.