PLD: మాచవరం పీహెచ్‌సీలో వైద్యులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో నవజాత శిశువు మృతి చెందిందని గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బీ. శ్రీనునాయక్ ఆరోపించారు. పీహెచ్‌సీల్లో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌సీలో నవజాత శిశువు మృతి


