VZM: 'ఒక నెల-ఒక నియోజకవర్గం-నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బొండపల్లి మండలం బోడసింగిపేటలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఉదయం 10 గంటలకు బెల్లాన కన్వెన్షన్‌లో జరిగే కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు బోడసింగిపేటలో ప్రజాదర్బార్


