హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెద్దపల్లి జెండా ఆవిష్కరించిన చైర్మన్

PDPL: ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకుని మున్సిపల్ కార్యాలయంలో ఛైర్మన్ నూగిల్ల మల్లయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రజా పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో పాలన సాగాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, సిబ్బంది హాజరయ్యారు.