RR: షాద్‌నగర్ పరిగి రోడ్డులో మున్సిపల్ ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ మోహన్ ముదిరాజ్, కౌన్సిలర్లు ప్రజలతో కలిసి ఫుట్‌పాత్‌పై సాధారణంగా అల్పాహారం చేశారు. పదవుల ఆర్భాటాలకు దూరంగా, స్థానికులతో కలిసిపోయి వారి సమస్యలను తెలుసుకున్నారు. చిన్న పదవికే హంగామా చేసే నేతలు ఉన్న కాలంలో, ఈ ప్రజాప్రతినిధుల సామాజిక దృక్పథం స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది.
తెలంగాణ
ఆకట్టుకున్న ప్రజాప్రతినిధుల సామాజిక దృక్పథం


