హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గంలో గణేష్ ఉత్సవ కమిటీలకు BLR కానుక

NLG: మిర్యాలగూడ నియోజకవర్గంలో చింతపల్లి గ్రామంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న అంబేద్కర్ కమిటీకి MLA బత్తుల లక్ష్మారెడ్డి 5,116 రూపాయిలు కానుకగా ఇచ్చారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న కమిటీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బనోత్ నాగలక్ష్మ, వంశీ నాయక్, మాజీ సర్పంచ్ నాగలక్ష్మి, శంకర్ నాయక్ పాల్గొన్నారు.