హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: సీఐ

ADB: ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించాలని తలమడుగు SI రాధిక అన్నారు. గురువారం తలమడుగు మండల కేంద్రంలో ఆటో డ్రైవర్లతో సమావేశమై యూనిఫామ్‌ను పంపిణీ చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర ముఖ్యమైందని పేర్కొన్నారు. ఆటో కార్మికులు పలు సమస్యలను వివరించగా సానుకూలంగా స్పందించినట్లు నాయకుడు జగన్ సింగ్ తెలియజేశారు.