హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్యకర్తలపై ఎమ్మెల్యే ఆగ్రహం

కోనసీమ: అడ్డతీగలలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కార్యకర్తల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయానికి ఫిర్యాదులు చేయడం తదితర అంశాలపై మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మండలంలోని ఏ బూత్‌లోనూ ఆశించిన ఫలితాలు రాలేదని పేర్కొంటూ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.