హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళగిరిలో గురువారం టీడీపీ నేతలు పంపిణీ చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో మంజూరైన ఈ సాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు. శివరామకృష్ణకు రూ.60 వేలు, ఓంకారమూర్తికి రూ.50,933, ఎస్తేరు రాణికి రూ.50 వేలు, శ్రీవాణికి రూ.37,378 చొప్పున చెక్కులు అందించారు. కష్టకాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.