శ్రీకాకుళంలోని బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జిల్లా దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిరసన జరిగింది. 'అంబేడ్కర్ కల్పిత నాయకుడు' పుస్తకాన్ని నిషేధించాలని, రచయిత హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యడ్ల గోపి, చల్ల రామారావు, చింతాడ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'దళిత సంఘాల నిరసన'


