AKP: పరవాడ మండలం ముత్యాలపాలెం పంచాయతీ సమ్మంగిపాలెంలో ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. సమస్యను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆదేశాలతో జనసేన నాయకుడు అర్జిల్లి అప్పలరాజు రెండు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. మోటారు మరమ్మతు చేసి శాశ్వతంగా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
తాత్కాలికంగా తీరిన త్రాగునీటి సమస్య


