VSP: కంచరపాలెం నేషనల్ కెరీర్ సెంటర్‌లో ఈ నెల 18న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సబ్ రీజనల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎన్. శ్యామ్ సుందర్ తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిప్లొమో, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ అర్హతలు కలిగిన వారు హాజరుకావచ్చని, ఎంపికైన వారికి ఏడాదికి గరిష్ఠంగా రూ.4.2 లక్షల వరకు వేతనం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు నేషనల్ కెరీర్ సెంటర్‌లో జాబ్ మేళా


