హైదరాబాద్: 28°C
తెలంగాణ

జనగామ ఆదర్శ జిల్లా: ప్రభుత్వ విప్

JN: సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ప్రజాపాలన దినోత్సవం ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు మహిళలకు ఉచిత బస్సు, రూ.500 గ్యాస్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేస్తున్నామని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో జనగామ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.