NRML: వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు నిర్మల్ వైస్‌ఛైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ మండపాల నిర్వాహకులతో సమావేశమయ్యారు. నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
తెలంగాణ
వినాయక ఉత్సవాలకు అన్ని వసతులు


