హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ జెండా ఎగరవేసిన ఎమ్మెల్యే

RR: చేవెళ్ల మున్సిపాలిటీ కార్యాలయంలో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.