MLG: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కల్పిత నాయకుడని వ్యాఖ్యానించిన అమర ప్రసాద్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం నిరవధిక నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొని అమర ప్రసాద్ వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణ
అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన


