భారత్-ఆఫ్ఘనిస్థాన్ మధ్య టీ20 చివరి మ్యాచ్‌కు ముందు ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు టీమిండియాకు ఢిల్లీలో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఇరు దేశాల స్నేహపూర్వక సంబంధాల వేడుకగా 'కోహ్-ఏ-జఫర్' (విజయ శిఖరం) పేరుతో ఈ డిన్నర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత ఆటగాళ్లు, బీసీసీఐ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు పరస్పరం అనుభవాలను పంచుకుంటూ ట్రోఫీతో కలిసి ఫొటోలు దిగారు.
క్రీడలు
భారత్‌కు ఆఫ్ఘనిస్థాన్ ప్రత్యేక విందు


