హైదరాబాద్: 28°C
తెలంగాణ

మున్సిపల్‌లో జెండా ఆవిష్కరించిన చైర్మన్

JGL: మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఛైర్మన్ మైలారపు లింబాద్రి, కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. తెలంగాణ విమోచన చరిత్ర, పోరాట స్ఫూర్తిని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నవీన్, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.