హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ బేగంపేట్‌లో ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన నాయకులు
★ ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే హరీష్ రావు
★ HYD లిబరేషన్ డే.. నాంపల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన BJP చీఫ్ రాంచందర్‌రావు
★ సికింద్రాబాద్‌లోని శ్రీ తాడ్‌బంద్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మంత్రి పొన్నం