KMR: ఎల్లారెడ్డి పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక అర్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో జీవించి ప్రజలకు మరింత సేవ చేయాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
మోదీ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు


