HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీద అంత ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టు అని మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆమె మాట్లాడుతూ.. అసలు నన్ను కాంగ్రెస్ నుంచి బయటకు పంపింది నువ్వు కదా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మహిళను సీఎం చేస్తానని అంటే నన్ను, డీకే అరుణను పార్టీ నుండి గెంటెయ్యలేదా? అన్నారు.
తెలంగాణ
VIDEO: 'అంత ప్రేమ ఉంటే సీఎం పదవిలో కూర్చోబెట్టు'


