అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం రాఘవ రాజు పురంకు చెందిన కల్లూరి గౌతమ్‌కు రూ. 94,685 CMRF చెక్కును రైల్వే కోడూరు MLA అరవ శ్రీధర్ పంపిణీ చేశారు. తంబిళ్ళవారిపల్లెకు చెందిన ఆకేపాటి నరశింహా రెడ్డి కి రూ.90,090, ఉర్లగట్టు పోడుకు చెందిన తాడి జయరామయ్య కు రూ. 24,884 చెక్కును వారి ఇండ్ల వద్దనే అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే


