హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లపై ఎమ్మెల్యే భరోసా

WGL: నర్సంపేట పట్టణంలోని 18వ వార్డులో బేస్‌మెంట్ వరకు నిర్మించి నిలిచిపోయిన ఇళ్లు, స్థలాలున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని MLA దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు. EX కౌన్సిలర్ దేవోజు, తిరుమల సదానందం బాధితులను ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లారు. వార్డులో రూ.36 లక్షలతో సీసీ రోడ్డు పనులు, బ్రహ్మంగారి గుడి వద్ద బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు.