హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఇందిరమ్మ కుట్టుమిషన్‌ దరఖాస్తుల గడువు ఈ నెల 30 పొడిగింపు
★ జిల్లాలో నేడు ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు 
★ పోలీసులు ప్రజలకు బాధ్యతాయుతమైన సేవలను అందించాలి: SP జానకి
★ నవాబుపేటలో మైనర్ బాలికను వేధించిన వ్యక్తిపై కేసు: SI నరేందర్