HNK: పరకాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, అమరధామంలో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో MLA ప్రకాశ్‌రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరకాల అమరధామం మరో జలియన్‌వాలాబాగ్ అని పేర్కొన్నారు.
తెలంగాణ
అమరధామం మరో జలియన్‌వాలాబాగ్: MLA


