ASR: ఉత్తమ జర్నలిస్టు అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించినట్లు జిల్లా పౌరసంబంధాల అధికారులు తెలిపారు. 12విభాగాల్లో రూ.2లక్షల నుంచి రూ.1లక్ష వరకు నగదు పురస్కారాలు అందించనుంది. అర్హులు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలి. 2025లో ప్రచురితమైన లేదా ప్రసారమైన కనీసం 5వార్తా కథనాలు, ఫొటోలు, కార్టూన్లు లేదా వీడియో క్లిప్పింగ్స్ జతచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలి'


