హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలానికి రైలు సౌకర్యంపై దృష్టి

BDK: భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పాండురంగాపురం నుంచి మాల్కంగిరి వైపు రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేసే అంశంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మార్గం అందుబాటులోకి వస్తే భద్రాచలం వచ్చే భక్తులు పర్యాటకులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు