హైదరాబాద్: 28°C
తెలంగాణ

10% గిరిజన రిజర్వేషన్‌కు నాలుగేళ్లు.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు

HYD: గిరిజన రిజర్వేషన్లను 6% నుంచి 10%కి పెంచి నాలుగేళ్లయిన సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, స్వీట్లు పంచుకున్నారు. తండాల పంచాయతీ హోదా, విద్య, ఉపాధి కల్పిస్తూ గిరిజనుల ఆత్మగౌరవానికి, భవిష్యత్తుకు కేసీఆర్ బలమైన పునాది వేశారని ఈ సందర్భంగా కొనియాడారు.