హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

CMRF పేదలకు కొండంత అండ

NLR: జిల్లాలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 55 మంది లబ్ధిదారులకు రూ.33 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు అండగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.