హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి'

MNCL: కాసిపేట మండలంలో 6800 ఎకరాల నిరుపేదలకు చెందిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం 22/A లో చేర్చి నిషేధిత జాబితాలో పెట్టిందని మాజీ MLA చిన్నయ్య ఆరోపించారు. గురువారం కాసిపేట్ మండలం ముత్యంపల్లి పంచాయతీ, దుబ్బగూడెంలో BRS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. చిన్నయ్య మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం స్పందించి నిరుపేదల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరారు.