SS:పెనుగొండ క్యాంప్ కార్యాలయంలో విరాట్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంత్రి సవిత విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతిని పురస్కరించుకుని విశ్వకర్మ సేవలను స్మరించుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ విశ్వకర్మ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
విశ్వకర్మ సేవలను స్మరించిన మంత్రి


