ఖమ్మం సుడా కార్యాలయంలో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సంక్షేమం, పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పేర్కొన్నారు.
తెలంగాణ
సుడా కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం


