హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన ఇరుకుల్ల వంతెన

KNR: కరీంనగర్ మండలం ఇరుకుల్ల వంతెన ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జిపై ఇనుప చువ్వలు బయటకు తేలి, రెయిలింగ్ పగుళ్లు వచ్చింది. రామగుండం-హైదరాబాద్ నేషనల్ హైవే కావడంతో భారీ వాహనాల రద్దీ ఎక్కువ. ఈ గుంతల వల్ల బైకర్లు ప్రమాదాలకు గురవుతున్నారని, వెంటనే మరమ్మతులు చేసి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.