MHBD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA రామచంద్రనాయక్ పాల్గొన్నారు. ప్రజలకు పారదర్శక, జవాబుదారీ పాలన అందించడంతో పాటు సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ స్నేహ శబరిష్, శబరిష్ తదితరులు ఉన్నారు.
తెలంగాణ
'అధికారులు సమన్వయంతో పని చేయాలి'


