హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుట్టు మిషన్ పథకానికి 19,194 దరఖాస్తులు

కరీంనగర్ జిల్లాలో కుట్టు మిషన్ పథకానికి 19,194 దరఖాస్తులు వచ్చాయని బీసీ వెల్ఫేర్ డీడీ అనిల్ ప్రకాష్ తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలోనే 4,338 దరఖాస్తులు వచ్చాయి. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు స్వీకరించారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి మిషన్లు కేటాయించగా, లబ్ధిదారుల ఎంపికపై స్పష్టత రావాల్సి ఉంది.