హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నాగోల్‌లో 5వ యువ ఆపద మిత్ర శిక్షణ ప్రారంభం

RR: నాగోల్‌లోని హైడ్రా శిక్షణ కేంద్రంలో ‘యువ ఆపద మిత్ర’ 5వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలిచేందుకు యువత ముందుకు రావాలని, విపత్తు నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.