హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కామాక్షి ఆలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు

AKP: అనకాపల్లి గవరపాలెం శ్రీకామాక్షి ఆలయంలో గురువారం విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు చేశారు. విశ్వకర్మ ఉత్సవ విగ్రహాన్ని రథంపై అలంకరించి, బంగారు వర్తకుల సంఘం అధ్యక్షుడు కొణతాల రాజేంద్ర రథోత్సవాన్ని ప్రారంభించారు. పురవీధుల మీదుగా అండర్‌ బ్రిడ్జి వద్ద వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి చేరుకుంది.