హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం'

SKLM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం కార్యాలయంలో ‘కాఫీ విత్ ఎమ్మెల్యే’ కార్యక్రమంలో పెద్దలోగిడి, చిన్నలోగిడి, భగదల, గురండి గ్రామాల నాయకులతో గురువారం సమావేశమై గ్రామాల సమస్యలపై చర్చించారు.కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిందని పేర్కొన్నారు.