హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్‌ దరఖాస్తులకు 2 రోజుల అవకాశం

KRNL: ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంలో కొత్తగా పింఛన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు మరో రెండు రోజులు అవకాశం కల్పించామని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.