హైదరాబాద్: 28°C
తెలంగాణ

చేర్యాలలో తెలంగాణ విమోచన దినోత్సవం

SDPT: చేర్యాల పాత బస్టాండ్ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి నిజాం, రజాకార్ల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.