SRD: సిర్గాపూర్, కడ్పల్ మండల పరిషత్ పాఠశాలలో FLN కాంపిటెన్స్ స్కూల్ ను ఎంఈవో నాగారం శ్రీనివాస్ నేడు సందర్శించారు. పిల్లల అభ్యాసన, అసైన్మెంట్ ఫార్మేట్, మూల్యాంకనం, ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ గణితంలో కొనసాగుతున్న ప్రక్రియలు విద్యార్థులు తప్పులు లేకుండా రాయడం, చదవడంపై ఆయన పరిశీలించారు. ఇందులో GHM వెంకటేశం, హెచ్ఎం ధూమ నాయక్, శోభ, టీచర్లు ఉన్నారు.
తెలంగాణ
FLNపై విద్యార్థుల సామర్థ్య పరీక్ష


