MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీలో రవాణా సౌకర్యాలను, మౌలిక వసతులను మెరుగుపరచడానికి కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి అన్నారు. స్థానిక 12వ వార్డులో UIDF నిధులు రూ. 15 లక్షలతో చేపట్టిన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. సీసీ రోడ్డు పనులు పూర్తయిన తర్వాత స్థానిక ప్రజలకు రాకపోకల ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.
తెలంగాణ
నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం


