హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతిభద్రతలే శ్వాస.. ప్రజాపాలనకు భరోసా: ఎస్పీ

KMR: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇవాళ వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ప్రజలకు భద్రత, మెరుగైన పోలీసింగ్ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి పాల్గొన్నారు.