హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాకు రానున్న ఏడు రోజుల పాటు భారీ వర్ష సూచన
★ ఎల్‌ఎండీ ప్రజాభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
★ జిల్లాలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఓజోన్ పొర పై అవగాహన సదస్సు
★ తిమ్మాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. సిరిసిల్ల విద్యార్థి మృతి