పార్వతీపురం: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి విశ్వకర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ కృషి, నైపుణ్యానికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి


