కోనసీమ: ప్రపంచ తీర పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఎస్.యానాం బీచ్‌లో గురువారం ‘స్వచ్ఛ సాగర్–సురక్షిత సాగర్’ కార్యక్రమం నిర్వహించారు. మత్స్యకార సంక్షేమ సమితి, ఇన్యాయ్స్ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ శ్రమదానం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్.యానాం బీచ్‌లో శ్రమదానం


